Lok Sabha Election 2019 : New Delhi State Profile, Sitting MP's, MP's Performance Report | Oneindia

2019-04-01 146

Lok Sabha Election 2019:Know detailed information on New Delhi Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on New Delhi.
#LokSabhaElection2019
#NewDelhiStateProfile
#Newdelhi
#aap
#aamaadmiparty
#bjp
#narendramodi
#nirmalasitharaman
#rameshbidhuri
#congress

దేశ రాజధాని, మొఘలు నగరం.. హస్తినాపురంగా ప్రసిద్ధిగాంచిన న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంది. ఎలాగైనా మోడీకి చుక్కలు చూపించాలన్న కసితో ఉన్న అధికార ఆమ్ ఆద్మీ పార్టీ... పార్లమెంటు ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలనే సంకల్పంతో ఉంది. కానీ గత ఎన్నికల్లోలానే.. ఆప్ కు ఈసారి కూడా షాక్ ఇచ్చేలా క్లీన్ స్వీప్ చేయాలని కమలదళం రెట్టించిన ఉత్సాహంతో లోక్సభ ఎన్నికలకు సిద్ధమైంది. ఇక దేశరాజధాని కావడంతో..హస్తినలో అన్ని రాష్ట్రాల ప్రజలు ఓటర్లుగా ఉన్నారు. ముఖ్యంగా పూర్వాంచలీలు ఇక్కడ అత్యధికంగా స్థిరపడ్డారు. దేశంలోనే అతిపెద్ద నగరమైన ఢిల్లీ సిటీ..పాత కొత్త కలయికల సంగమంగా ఉంది. మహాభారత కాలమైనా, మొఘలుల జమానా అయినా.. బ్రిటీష్ టైంలోనైనా.. అందరికీ అత్యంత ప్రియమైన రాజధాని నగరంగా అలరారిన ఢిల్లీలో పాగా వేయడం రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకం. ఇంద్రప్రస్థగా ఇతిహాసాల్లో పేరుగాంచిన ఈ నగరంలో 86శాతం అక్షరాస్యులున్నారు.

Free Traffic Exchange

Videos similaires